రంగారెడ్డి

గడిమైసమ్మ తల్లిని దర్శించుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 25: కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం మేడ్చల్ గడిమైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో కలెక్టర్ మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసేందుకు విచ్చేయగా ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ తహశీల్దార్ కార్యాలయంలో కలియ తిరిగి కార్యాలయానికి అనుకుని ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తరించారు. అందుబాటులో ఉన్న అధికారులతో కలెక్టర్ పలు విషయాలు అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేసి తిరిగి వెళ్లిపోయారు.