రంగారెడ్డి

ప్రతి ఇంటిలో నాలుగు మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఫిబ్రవరి 27: తమ ఇంటి ఆవరణలోగాని, ఫరిసర ప్రాంతాల్లో నాలుగు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాతా రెడ్డి తెలిపారు. గురువారం బడంగ్‌పేట్ 17వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ సత్యబాబు, డీఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు వంగెటి లక్ష్మ రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్ పర్యటించారు. కార్యక్రమంలో ఏఈ బిక్కు నాయక్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి పాల్గొన్నారు.