రాష్ట్రీయం

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ. 25 కోట్ల నిధులు విడుదల... జీవో జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రాష్ట్రప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. బ్రాహ్మణ సంక్షేమ నిధి నిమిత్తం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీవో 349లో ప్రభుత్వం పేర్కొంది.
ఇక హిందూ జాగృతి ఉద్యమం
జనజాగృతి సమితి అధ్యక్షుడు చేతన జనార్ధన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 17: దేశవ్యాప్తంగా హిందూ జాగృతి ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు జన జాగృతి సమితి అధ్యక్షుడు శ్రీ చేతన జనార్ధన్ చెప్పారు. హిందూ దేశ స్థాపన ప్రేరణ కల్పించే జయంత అఠవలె 75 వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. అఠవలె సేవలను సమాజానికి పరిచయం చేయడానికి అమృతమహోత్సవం సందర్భంగా అంతర్లీన కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన వివరించారు. హిందూ దేశ స్థాపన త్వరగా జరగాలని, మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయం త్వరగా కార్యరతం కావాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా తాడ్‌బండ్‌లో ప్రార్ధనలు చేసినట్టు ఆయన తెలిపారు.