తెలంగాణ

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మె నిర్వహించాలని, కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఆర్టీసీ కార్మికులందరూ ఏకతాటి పైకి రావాలని కోరాయి. ఆర్టీసీ అధికారులతో, కార్మికులతో చర్చించినట్లు సోమేష్‌కుమార్ తెలిపారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పండుగ దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తిచేశారు.