రాష్ట్రీయం

ప్రయాణికుల సమాచార వ్యవస్థ పేరిట ఆర్టీసీ వడ్డింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆర్టీసీ బస్సుల్లో తాజాగా ఏర్పాటు చేసిన సమాచార వ్యవస్థ భారాన్ని సంస్థ యాజమాన్యం ప్రయాణికులపై వేయాలని నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఎసి బస్సుల్లో ప్రయాణించే వారిపై రూపాయి అదనంగా వేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.