తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై విచారణ 18కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-2 ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటుచేశామని, టీఎస్ ఆర్టీసీకి కేంద్రం అనుమతి అవసరం లేదని, ఆర్టీసీపై సర్వాధికారాలు రాష్ట్రప్రభుత్వానికి ఉన్నాయని ఏజీ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం కేంద్రం చట్టం పరిధిలోనిదేనని, కేంద్రం అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ఇదిలావుండగా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేయాలని హైకోర్టు చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని అడిషనల్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.