ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: అధికారులు వేధిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి లోనైన ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరావు భీమవరంలో పురుగుమందు తాగి గురువారం ఉదయం ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అధికారుల వేధింపు చర్యలే ఈ ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.