రుచి

మినరల్ వాటర్ మంచిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తప్రదేశాల్లో మంచినీరు తాగడానికి భయపడేవారు డబ్బులు పోసి మినరల్ వాటర్ బాటిల్స్ కొని తాగుతారు. చూడ్డానికి తళతళ మెరిసే, కం టికి పరిశుభ్రంగా కనిపించే ఈ ప్లాస్టిక్ సీసాల్లోని నీరు ఆరోగ్యకరమైనవేనని ఎంతవరకు నమ్మవచ్చు? ఇటీవలి మార్కెట్లో లభ్యమయ్యే మినరల్ వాటర్, వాటర్‌క్యాన్స్, ప్యాకెట్లల్లో విక్రయించే నీళ్ళను పరిశోధించిన ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ స్వచ్ఛంద సంస్థ కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించింది. సురక్షితమైన తాగునీరు లభించని, గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప మినరల్ వా ట ర్ తాగరాదని సూచించింది. ముం దుగా ఈ మినరల్ వాటర్ లక్షణాలను సంస్థ నివేదిక ద్వారా తెలుసుకుం దాం. ఈ నీళ్ళలో ఎటువంటి కేలరీలు వుండవు. అందువల్ల సోడా నీళ్ళు లేదా కూల్ డ్రింకులు లేదా బీరు వంటి ఆల్కహాల్ ఉత్పత్తులకన్నా మెరుగైనదే.