రుచి

వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి : వెలగకాయ పచ్చిముక్కలు- 2 కప్పులు, శనగపప్పు-1 కప్పు, అల్లం- చిన్నముక్క, మిర్చి 5, జీలకఱ్ఱ- 1 చెంచా, నూనె 250 గ్రా, ఉప్పు 1 చెంచా, పసుపు 1 చెంచా, కొత్తిమీర - కొంచెం, కొబ్బరికోరు- 4 చెంచాలు.

ముందుగా శనగపప్పు నానాబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, మిర్చి, వెలగపండు గుజ్జు కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమానికి శనగపప్పు, కొబ్బరికోరు చేర్చి మెత్తగా రుబ్బి, వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఈ ప్రకారం వడలు వేయించాక ఇవి వేడి మీద స్నాక్స్‌గానూ, చల్లారాక అన్నంలో కూడా బాగుంటాయ.