రుచి

వహ్వా! వెలగపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగ పండు ఈ కాలంలో ఎక్కువ లభిస్తుంది. దీనిని ప్రతివారు కనీసం ఒక్కసారైనా తినటం మంచిది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయ. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులను దరిచేరనివ్వదు. దీనితో రకరకాల వంటలు రుచిగా తయారు చేసుకోవచ్చును. పచ్చికాయ పుల్లగా వున్నప్పటికీ రుచికరమైన పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. దీంతో తాయారయ్యే వంటలు తెలుసుకుందాం.