రుచి

సలాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు
- 2 కప్పులు
ద్రాక్షపళ్లు - 1 కప్పు
దానిమ్మ గింజలు
- 1 కప్పు
పటికబెల్లం పొడి
-2 చెంచాలు
మిరియాలపొడి -1 చెంచా, జీలకఱ్ఱపొడి -1 చెంచా
పచ్చిమిర్చి ముక్కలు - 6, కొత్తిమీర - కొంచెం
ఉప్పు - కొంచెం
ముందుగా ముక్కలకి ఉప్పు, పటికబెల్లం పొడి చేర్చి కలిపి ఉంచాలి. పది నిమిషాల తరువాత జీలకఱ్ఱపొడి, మిరియాలపొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర చేర్చి కలిపి బౌల్స్‌లో వేసి ఇవ్వండి. ఇది మంచి రుచి.

- వాణి ప్రభాకరి