రుచి

పచ్చి పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు
- 2 కప్పులు
ఆవాలు - 5 చెంచాలు
ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 5
మినపప్పు, శెనగపప్పు - 4 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
నూనె - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా, కొత్తిమీర - కొంచెం
కొబ్బరి కోరు - 2 చెంచాలు, నిమ్మరసం - 5 చెంచాలు
పసుపు -1 చెంచా
ముందుగా పోపులు వేయించి పక్కన పెట్టాలి. కొబ్బరి, ఆవాలు వేయించాలి. అనాస ముక్కల్ని నీరు చేర్చి పసుపు, ఉప్పు చేర్చి ఉడకనివ్వాలి. నీరు మగ్గాక దింపి మిక్సీ పట్టాలి. దీనిలో పోపులు వేసి మిక్సీ పట్టాలి. చివరగా నిమ్మరసం పిండి వడ్డించాలి.