రుచి

ఆవకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు
- 4 కప్పులు
కారం - 1/2 కప్పు
ఉప్పు - 1/2 కప్పు
ఆవపిండి -
1/4 కప్పు
సిట్రిక్ యాసిడ్ - 2 చెంచాలు
నూనె - 1/2 కప్పు
కొంచెం పచ్చిగా ఉన్న అనాసకాయ కోసి ఉప్పు రాసి ముక్కలుగా చేసుకోవాలి. ఇవి పుల్లగా ఉంటుంది. దీని ముక్కల్ని ఉప్పు, ఆవపిండి, కారం చేర్చి సిట్రిక్ యాసిడ్ చేర్చి కలిపి 3 రోజులు నాననిచ్చి నాలుగవ రోజు కలిపి వడ్డించుకోవాలి. ఇష్టముంటే పోపు వేసుకోవచ్చు.