రుచి

బజ్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు - పొడవుగా సన్నగా తరిగినవి - 12
మైదాపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 5
నూనె - 250 గ్రా.
కొబ్బరి కోరు - 2 చెంచాలు
పెరుగు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 1 చెంచా
ముందుగా మైదా, ఉప్పు, బియ్యంపిండి, పెరుగుని చేర్చి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బౌల్ గినె్నలో పంచదార తగినంత నీరు చేర్చి పాకం రానిచ్చి ఏలకుల పొడి, కొబ్బరి కోరు వేసి ఉంచాలి. పాకం దించేటప్పుడు నెయ్యి వేసి ఉంచాలి. బాణలిలో నూనె కాగాక అనాస ముక్కలు పిండిలో ముంచి వేసి వేయించి తీసి పాకంలో పొయ్యాలి. పాకం పీల్చాక తీసి పళ్ళెంలో పెట్టాలి. ఈ తీపి బజ్జీలు రుచిగా ఉంటాయి.