రుచి

బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు - 4 కప్పులు
బాసుమతి బియ్యం - 2 కప్పులు
ఏలకులు - 6
దాల్చిన చెక్క - 4
లవంగాలు - 4
మసాలా ఆకులు
- 2
ఉప్పు - 2 చెంచాలు
క్యారెట్ కోరు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
నూనె - 1/2 కప్పు
మిర్చి - 6
జీడిపప్పులు - 24
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 5 చెంచాలు
వేయించిన ఉల్లిముక్కలు - 1 కప్పు
ముందుగా అనాసముక్కలు ఉప్పు వేసి కలిపి ప్రక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేసి ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మసాలా ఆకు, జీడిపప్పు, దోరగా వేయించి క్యారెట్, కొబ్బరి మిశ్రమం చేర్చి కలిపి అనాస ముక్కలు వేసి నీరు చల్లి కొంచెం ఉడికించి 2 కప్పుల నీరు పోసి మరిగించి బియ్యం పోసి వెల్లుల్లి పేస్ట్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. ఒక విజిల్ రాగానే కుక్కర్ కట్టేసి ఉమ్మగిల్లనిచ్చి విజిల్ పట్టు వదిలాక తీసి డిష్‌లో పొయ్యాలి. దీనిపై వేయించిన ఉల్లి ముక్కలు జల్లాలి. అనాస మసాలా వాసనలతో బిర్యానీ రుచిగా ఉంటుంది.