రుచి

వెలగలో వెలకట్టలేని గుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజనల్‌గా దొరికే పండ్లలో వెలగపండు ఒకటి. దీనిని కనీసం ఒక్కసారైనా తింటే మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులను దరిచేరనివ్వదు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశంలో వచ్చే పుళ్లను రాకుండా ఆపుతోంది. వెలగ ఆకులను ఎండబెట్టి మెత్తగా నూరి, పొడిచేసి పంచదార కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక స్పూన్ కలుపుకుని రెండుమూడు సార్లు తాగితే మూత్రంలో వీర్యనష్టం, శీఘ్ర స్తలనం నివారించుకోవచ్చు. అలాగే వెలగ గుజ్జులో కొంచెం ఏలకులు పొడి, జీలకర్ర, తేనె కలిపి తింటే విరేచనాలు తగ్గిపోతాయి.