రుచి
మెంతి పెరుగు వడలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 September 2016
శెనగపిండి - 2 కప్పులు
తరిగిన మెంతికూర - 2 కప్పులు
నూనె - 250 గ్రా.
పెరుగు - 4 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
మిర్చి - 6
జీలకఱ్ఱ - 1 చెంచా
అల్లం - చిన్నముక్క
ఆవాలు - 1 చెంచా
మెంతులు - 1 చెంచా
ఎండుమిర్చి - 4
విధానం:శెనగపిండి, ఉప్ప, జీలకఱ్ఱ కలపాలి. నూనె కాచి బిళ్ళల్లా చేసి వేయించి తీసి పళ్లెంలో ఉంచాలి. బాణలిలో కొంచెం నూనె వేసి పోపులు వేయించి అల్లం కోరు చేర్చి కరివేపాకు, మెంతులు అన్నీ వేయించి పెరుగుకి ఉప్పు వేసి కలిపి పోపు వెయ్యాలి. దీనిలో పైన చేసుకున్న మెంతి వడలు వేసి కలిపి అరగంట తర్వాత వడ్డించండి. ఇష్టముంటే పైన నిమ్మరసం పిండాలి.