రుచి

బొంబాయి పెరుగు చట్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేసిన్ పిండి -2
కప్పులు
గట్టిపెరుగు - 2
కప్పులు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
అల్లంకోరు - 1
చెంచా
కరివేపాకు - కొంచెం
మిర్చి ముక్కలు - 8
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 2 చెంచాలు

విధానం: ముందుగా నూనె కాచి పోపులు వేయించాలి. ఈ పోపులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చేర్చి వేయించాలి. దీనిలో శెనగపిండి నీళ్లల్లో కలిపి ఉండలు లేకుండా ఓరుగా పోసి ఉడికించాలి. దీన్ని దింపి కొంచెం చల్లారాక పెరుగు వేసి కలపాలి. ఇది టిఫిన్స్, అన్నం దేనికైనా రుచిగా వుంటుంది.