రుచి

బేసిన్ లడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెనగపిండి - 4 కప్పులు
బెల్లం - 4 కప్పులు
నెయ్యి - 1 కప్పు
ఏలకులు - 12
జీడిపప్పులు - 24
జీలకఱ్ఱ - 1 చెంచా

విధానం:ముందుగా నెయ్యి కరిగించి శెనగపిండి కలిపి వేయంచాలి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి ప్రక్కన పెట్టాలి. బెల్లం, పంచదార ఒక కప్పు నీరు చేర్చి కరిగించి తీగ పాకం రానివ్వాలి. మిగిలిన నెయ్యి , పిండి పోసి కలియబెట్టాలి. బాగా కలిపాక దింపి ఉండలుగా చేసి జీడిపప్పులు అద్దాలి. జీలకఱ్ఱ ఏలకులు బెల్లం కరిగించేటప్పుడు పాకంలో వెయ్యాలి. ముఖ్యంగా ఇవి శెనగపిండి వల్ల వచ్చే అజీర్తిని పోగొడుతుంది.