రుచి

వెన్న ఉండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదా - 1 కప్పు
బియ్యపిండి - 1/2 కప్పు
వెనె్న - 1/2 కప్పు, పంచదార - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, వంటసోడా - చిటికెడు, నూనె - 250 గ్రా.
ఏలకులు - 5, కొబ్బరి - 2 చెంచాలు, మైదాలో బియ్యంపిండి వంటసోడా పోసి బాగా కలిపిన తరువాత ఉప్పు చిటికెడు వేసి, ఇందులో వెన్న వేసి బాగా కలపాలి. వేడినీళ్ళు పోస్తూ పూరీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని 4 గంటలు బాక్స్‌లో పెట్టి నాననివ్వాలి. ఆ తరువాత నూనె వేగన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేగనివ్వాలి. సన్న మంటమీద బంగారు బంతుల్లా వేయించుకొని తీసిపెట్టాలి. పంచదార మునిగేలా నీరు పోసి ఏలకులు వేసి, కొబ్బరి వేసి పాకం రానిచ్చి వేయించిన ఉండల్ని ఈ పాకంలో వేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం పీల్చుకున్నాక తీసి పళ్ళెంలో పెట్టాలి.