రుచి

క్యారెట్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెట్ కోరు - 2 కప్పులు
బొబ్బరపప్పు -2 కప్పులు
అల్లం కోరు - 5 చెంచాలు
పచ్చిమిర్చి - 6
పెసరపప్పు - 1/2 కప్పు
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
గసగసాలు - 2 చెంచాలు
బియ్యం పిండి - 1 కప్పు
విధానం:నానబెట్టిన బొబ్బర్ల పప్పు క్యారెట్ కోరు, ఉప్పు, మిర్చి చేర్చి మిక్సీ పట్టాలి. నానబెట్టిన పెసరపప్పు, జీలకఱ్ఱ, గసగసాలు అల్లం కోరు చేర్చి విడిగా మిక్సీ పట్టి ఉంచాలి. ఇప్పుడు పెనంపై దోశె పోసి దానిపై గసగసాలు అల్లం మిక్సీ పట్టిన పిండి చెంచాపై పొరగా రాసి తిరగవేస్తూ కాల్చాలి. కాలనిచ్చి మడతవేసి తియ్యాలి. ఇలా మొత్తం పిండి అంతా దోశెలుగా చేసి పెట్టుకోవాలి. అల్లం చేర్చి, టమోటా స్వీట్ చట్నీ, మిరప చట్నీ కొబ్బరి చట్నీ దేనితోనైనా మంచి రుచిగా ఉంటుంది.