రుచి

కొబ్బరికోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినపప్పు - 1 కప్పు
కొబ్బరికోరు -2 కప్పులు
బియ్యం - 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
బెల్లం - 1 కప్పు
ఏలకులు - 8
బాదంపొడి - 2 చెంచాలు
జీడిపప్పు పొడి - 1 చెంచా
విధానం:ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టి మిక్సీ పట్టాలి. దీనికి మెత్తని బెల్లం పొడి, ఏలకులు చేర్చి కలిపి 15 నిమిషాలు ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు బాదం జీడిపప్పు, పొడులు కలిపి పెనానికి నెయ్యి రాసి దోశెలుగా పొయ్యాలి. ఎర్రగా వేగాక తీసి పళ్లెంలో పెట్టాలి. ఇవి తియ్య తియ్యగా రుచిగా ఉంటాయి.