రుచి

జంతికలు లేక చక్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్నాల పొడి -
4 కప్పులు
బియ్యంపిండి -
2 కప్పులు
రాగిపిండి - 4 కప్పులు
వెన్న- 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
వాము - 2 చెంచాలు
పచ్చిమిర్చి రసం - 1 కప్పు
నువ్వులు - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
వాము - 2 చెంచాలు
అల్లం రసం - 4 చెంచాలు
మూడు రకాల పిండిలో ఉప్పు, జీలకఱ్ఱ, వాము, నువ్వులు వేసి కలుపుకోవాలి. దీనిలో వెన్న కొంచెం కాగనిచ్చి వేసి కలపాలి. దీన్ని జంతికలగా ఒత్తుకోవాలి. పెద్ద నక్షత్రం ఉన్న ప్లేటు వాడితే బాగుంటుంది. కొందరు కాగిన నూనెలో డైరెక్టుగా ఒత్తుతారు. అలా చెయ్యలేనివారు త్రిప్పి నూనెలో పెడితే చక్రం జారుతుంది. కూందరు 4 రంధ్రాల గొట్టంలో వేసి జంతికల్లా త్రిప్పుతారు. కరకర వేపు వచ్చాక తీసి పెట్టండి.