రుచి

ఆవిరి అప్పడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యంపిండి - 4 కప్పులు, ఉప్పు - 4 చెంచాలు, నీరు - 12 కప్పులు
నువ్వులు - 1/2 కప్పు, ఎండుకారం - 5 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, నెయ్యి - 2 చెంచాలు, పెసరపప్పు - 1/2 కప్పు
ముందుగా నీరు మరిగించి ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు వేసి బాగా పొంగులు రానివ్వాలి. ఇందులో నానబెట్టిన పెసరపప్పు, బియ్యంపిం వేసి బాగా కలియబెట్టి దింపాలి. ఇడ్లీ స్టాండులోని గుంటలపై తడిబట్ట వేసి ఈ పిండి గుంటల్లో అప్పడాల్లా పోసి ఐదు నిమిషాలు ఉంచి - బట్టనుంచి పళ్ళెంలోకి తీసుకోవాలి. అరచేయి సైజు అప్పడాలు వస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాలో పెట్టాలి. మామూలు పిండి వడియాలకంటే ఈ ఆవిరి అప్పడాలు దళసరిగా మంచి రుచిగా ఉంటాయి.