రుచి

మితాహారం మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వుశాతం తగ్గి శరీరాకృతి బాగుంటుంది.
సూప్స్ తాగటం వల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది.
మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును
తగ్గించుకోవచ్చు.
చుండ్రు నివారణకు తరచూ షాంపుతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలేవరకూ మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది.
కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కాసిన్ని నీళ్లుపోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, కాసేపయ్యాక
మంచినీళ్లతో స్నానం చేయాలి.
జుట్టు తడిగా ఉంటే చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు పూర్తిగా ఆరాక నూనె రాస్తే మంచిది.