రుచి

నిమ్మరసంతో చర్మం కాంతివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెమన్‌డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారం రోజుల పాటు లెమన్‌డైట్ చేయటం వల్ల మీరు ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు.
నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది.
అరగ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి నాలుగు స్పూన్ల తేనె వేసి నాలుగు గ్లాసుల చల్లని నీటిలో కలిపి గంటకొకసారి గ్లాసు చొప్పున తాగితే
ఎంతో మంచిది.
నిమ్మరసం శరీరంలోని మాలిన్యాలు తొలగిస్తే, తేనె రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే లెమన్ డైట్‌ను పాటించాలనుకునేవారు ముందుగా వైద్యులు సలహా తీసుకోవటం ఎంతైనా మంచిది.