రుచి

ఖర్జూరంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖర్జూరం ముక్కలు
పచ్చివి - 2 కప్పులు
దాల్చిన చెక్క పొడి - 2
చెంచాలు
ఎండుద్రాక్ష - 1 కప్పు (గింజలు లేనివి)
నెయ్యి - 2 కప్పులు
కోడిగ్రుడ్లు - 4
వెనిల్లా ఎసెన్స్ - కొంచెం
మైదా - 4 కప్పులు
పాలు - 1 కప్పు
పంచదార మెత్తనిది - 4 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు

విధానం: ముందుగా కోడిగ్రుడ్లు సొన గిలకొట్టి పెట్టుకోవాలి. బేకింగ్ పౌడర్ కలిపి మైదాను కొంచెం కొంచెం పోస్తూ కలపాలి. దీనికి నెయ్యి చేర్చి పాలు, దాల్చిన పొడి, ఖర్జూరం ముక్కలు చేర్చి మళ్లీ కలపాలి. చివరగా మిక్సర్‌లో వేసి బాగా గిలక్కొట్టాలి. గినె్నకు నెయ్యి రాసి పోసి వేడి చేయాలి. కమ్మని వాసన వస్తుండగా దింపి పళ్ళెంలో సర్ది, వెన్న క్రీమ్ డిజైన్‌లు చెయ్యండి.

-నారుమంచి వాణిప్రభాకరి