రుచి

మిల్క్ బర్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు - 1 లీ.
శెనగపిండి - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
జీడిపప్పులు- 24
కొబ్బరి కోరు - 1/2 కప్పు
ఏలకులు - 5
డాల్డా - 1 కప్పు
విధానం:శెనగపిండి దోరగా వేయించాలి. నెయ్యి, డాల్డా కరగనిచ్చి ప్రక్కన పెట్టాలి. బాణలిలో పంచదార పాకం రానిచ్చి నెయ్యి మిశ్రమం పోసి బాగా కరగనిచ్చి శెనగపిండి, బాగా మరిగించిన పాలు పోస్తూ ఉడకనివ్వాలి. దోరగా వేగిన కొబ్బరి చేర్చి దగ్గర పడేలా కదిపి, పళ్ళానికి నెయ్యి రాసి పప్పులు కిస్‌మిస్‌లు పరచి ఈ మిశ్రమం పోసి ఆరనిచ్చి ముక్కలుగా చేసుకోవాలి. గినె్న నుంచి మిశ్రమం విడిపోతుంటే ఉడికినట్లు అర్థం.