రుచి

ఆరెంజ్ స్వ్కాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు
*
కమలాఫలం రసం, పంచదార, నిమ్మ ఉప్పు ఒక టీ స్పూన్
ఆరెంజ్ రంగు కొద్దిగా, ఆరెంజ్ ఎమల్షన్ ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: పంచదారలో అరగ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద ఉంచాలి. మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ తీగపాకం రానిచ్చి స్టవ్‌పై నుంచి దించి చల్లార్చాలి. తర్వాత దీనిలో కమలారసం, నిమ్మ ఉప్పు, ఆరెంజ్ రంగు, ఆరెంజ్ ఎమల్షన్ వేసి బాగా కలపాలి. దీనిని ఫ్రి జ్‌లో ఉంచి కానీ, ఐస్‌క్యూబ్స్‌తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేసవి తాపం నుంచి ఇట్టే ఉపశమనం లభిస్తుంది.