రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాఫలం గుజ్జు- 4 కప్పులు, బెల్లం- 1 కప్పు, కొబ్బరికోరు-2 కప్పులు, ఏలకులు-5, పచ్చి కోరు-2 కప్పులు, కుంకుమపువ్వు-1 చెంచా, జీడిపప్పు-24, నెయ్యి-1 కప్పు
కొబ్బరి, బెల్లం ఉడికించాలి. అడుగంటకుండా నెయ్యివేసి ఉడికించాలి. దీనిలో సీతాఫలం గుజ్జు వేసి కలిపి, ఏలకుల పొడి పచ్చికోరా, కుంకుమపువ్వు జల్లి ఉడికించాలి. గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా తీసి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తినేముందు కప్పుల్లో వడ్డించికుని తింటే బాగుంటుంది.