రుచి

బనానా మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: అరటిపండ్లు, పాలు, పంచదార, నచ్చిన ఫ్లేవర్‌లో ఓ ఐస్‌క్రీమ్, డ్రై ఫ్రూట్స్, ఐస్‌క్యూబులు
తయారీవిధానం: అరటిపండ్లు, కాచి చల్లార్చిన పాలు, పంచదారలను కలిపి మెత్తగా మిక్సీపట్టాలి. ఒక గ్లాసును తీసుకుని అందులో ఈ మిల్క్‌షేక్‌ని పోసి అందులో ఐస్‌క్యూబ్స్ వేయాలి. పైన నచ్చిన ఐస్‌క్రీమును వేసి, దానిపై తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే తక్షణ శక్తిని అందించే బనానా మిల్క్‌షేక్ రెడీ.. ఎండలో తిరిగి తిరిగి అలసిపోయినవారికి ఈ మిల్క్‌షేక్ ఉత్తమమైనది.
*