రుచి

స్ట్రాబెరీ జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
స్ట్రాబెరీలు, పంచదార తగినంత,
నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, ఐస్‌క్యూబులు
తయారీవిధానం:
స్ట్రాబెరీ లపై ఆకులను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి వాటిని చల్లటి నీటిలో వేయాలి. ఐదు నిముషాల తర్వాత ఆ ముక్కలను మిక్సీజార్‌లో వేసి పంచదార, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఓ గ్లాసులో జ్యూస్ పోసి ఐస్‌క్యూబులతో సర్వ్ చేసుకుంటే చల్లచల్లని స్ట్రా బెరీ జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.