రుచి

జీరా సోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
సోడా, చాట్‌మసాలా, పంచదార, జీరాపొడి, నల్ల ఉప్పు లేదా సాధారణ ఉప్పు, నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం:
పంచదారలో కొద్దిగా నీళ్లు వేసి కరిగించుకుని పెట్టుకోవాలి. ఒక గ్లాసు తీసుకుని అందులో ఒక కప్పు పంచదార నీళ్లు వేయాలి. దానికి కొద్దిగా చాట్‌మసాలా, జీరాపొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత దానికి సోడాను కలిపి బాగా కలిపిన తర్వాత ఐస్‌క్యూబ్స్‌తో సర్వ్ చేయాలి. అంతే వేసవి తాపాన్ని, గ్యాస్‌ను పోగొట్టే జీరా సోడా తయారు.