రుచి

లిచీ జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
లిచీలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబ్స్
తయారీ విధానం:
ముందుగా లిచీలను వలుచుకుని లోపలున్న తెల్లని పదార్థాన్ని తీసుకోవాలి. అందులోని విత్తనాలను తీసేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తగినంత పంచదార (పంచదార నచ్చనివాళ్ళు తేనె వేసుకోవచ్చు) వేసుకుని, నీళ్ళు వేసుకుని మిక్సీపట్టాలి. ఈ జ్యూస్‌ను గ్లాసులోకి తీసుకొని్ర డై ఫ్రూట్స్ పలుకులు, ఐస్‌క్యూబ్స్ కలిపి చల్లచల్లగా అందించాలి.