రుచి

గ్రీన్ ఆపిల్ జూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
గ్రీన్ ఆపిల్, కీరా, తేనె, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం:
ముందుగా గ్రీన్ ఆపిల్‌ను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక కీరాను తీసుకుని అందులో పావు వంతు కీరాను తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. ఈ రెండింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత దీన్ని వడకట్టుకుని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీనికి రెండు స్పూన్ల తేనె, ఐస్ క్యూబ్స్ కలిపి చల్లచల్లగా సర్వ్ చేయాలి. ఈ జ్యూస్ శరీరానికి పూర్తి పోషణను అందిస్తుంది. అలాగే చెడుకొవ్వును కూడా కరిగిస్తుంది.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003