రుచి

మ్యాంగో లస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు: రెండు కప్పులు, తాజాపెరుగు: రెండు కప్పులు , ఫ్రెష్ క్రీమ్ లేదా పాలకోవా: ముప్పావు కప్పు, రోజ్ వాటర్: 1/2 టీ స్పూన్ , యాలకుల పొడి: 1/2 టీ స్పూన్, పంచదార లేదా తేనె: రుచికి తగినట్లుగా , కుంకుమపువ్వు: కొద్దిగా ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం : మామిడి పండ్లను చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, తాజాపెరుగు, పంచదార లేదా తేనె, ఫ్రెష్ క్రీమ్ లేదా పాలకోవాను వేసుకుని బాగా మిక్సీ పట్టాలి. తరువాత దీనిలో యాలకులపొడి, రోజ్ వాటర్ కలిపి గ్లాసుల్లో పోసుకోవాలి. తరువాత కుంకుమపువ్వు, ఐస్‌క్యూబ్స్‌ను కలిపి సర్వ్ చేసుకుంటే చల్లచల్లని మ్యాంగో లస్సీ రెడీ.