రుచి

బ్లూ బెర్రీ జూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: బ్లూబెర్రీస్: ఒక కప్పు, ఆపిల్ : ఒకటి
బీట్‌రూట్: చిన్న ముక్క, నిమ్మరసం: రెండు టీ స్పూన్లు
పంచదార: రెండు టేబుల్ స్పూన్లు, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం: బ్లూబెర్రీస్, ఆపిల్, బీట్‌రూట్, పంచదార కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. దీనికి నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్ కలిపి చల్లచల్లగా సర్వ్ చేయాలి. శరీరానికి పూర్తి పోషణను అందించే బ్లూబెర్రీ జూస్ తయారు. పంచదార ఇష్టంలేనివారు తేనెను వాడుకోవచ్చు. లేదా ఈ రెండింటినీ వాడుకోకుండా కూడా చేసుకోవచ్చు.