రుచి

ఖర్జూరం మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
ఖర్జూరాలు: పది,
పాలు: రెండు గ్లాసులు
పంచదార: తగినంత,
డ్రై ఫ్రూట్స్, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం:
ముందుగా పాలను కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఖర్జూరాల్లోని విత్తనాలను తీసేయాలి. మిక్సీజార్‌లో ఖర్జూరాలు, పాలు, పంచదార కలిపి బ్లెండ్ చేయాలి. తరువాత ఐస్‌క్యూబ్స్, డ్రై ఫ్రూట్స్ కలిపి చల్లచల్లగా సర్వ్‌చేయాలి. అంతే శరీరానికి ఎంతో చలువనిచ్చే ఖర్జూర మిల్క్‌షేక్ రెడీ.