రుచి

ఆమ్రఖండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: పెరుగు : 2 కప్పులు, మామిడి పండు గుజ్జు:
2 కప్పులు, యాలకుల పొడి: 1 స్పూన్ , కిస్‌మిస్ పండ్లు: 1 స్పూన్
సన్నగా తరిగిన , పిస్తా పలుకులు: 1 స్పూన్, బాదం పలుకలు : 1స్పూన్,
జీడిపప్పు పలుకులు: 1 స్పూన్, ఎండుద్రాక్ష : 1 స్పూన్
తయారు చేయువిధానం: ముందుగా పెరుగును ఒక సన్నని బట్టలో మూటకట్టి నీటిని వేరుచేసుకోవాలి. మామిడి పండు గుజ్జును బాగా మెత్తగా చేసుకోవాలి. ఈరెండిటిని కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీనుంచి వేరు చేసి దానిలో పిస్తా, బాదం, యాలకుల, ఎండుద్రాక్ష, కిస్‌మిస్ ఇలాంటి వన్నీ కలపాలి. ఆ తరువాత కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తినబోయే ముందు కప్స్‌లోపెట్టుకుని తింటే పుల్లపుల్లగా తీయ తీయగా రుచిగా చాలా బాగుంటుంది.