రుచి

రుచి......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు పచ్చి కూరలతో సలాడ్ తినమంటే పిల్లలు కొద్ది నల్లముఖం పెట్తారు. కాని ఈ సల్సా పిల్లలకు ఇచ్చి చూడండి.వారు వెంటనే గబగబా గినె్నలు ఖాళీ చేసేస్తారు.
కావలసినవి: గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు- 2కప్పులు, దానిమ్మ గింజలు -2 కప్పులు, కాప్సికమ్ పసుపు కలర్‌లో ఉన్న ముక్కలు- 1 కప్పు, ఎరుపుకలర్‌లోఉన్న కాప్సికమ్ ముక్కలు - 1 కప్పు, కొత్తిమీర తరుగు- 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు -చిటికెడు, నిమ్మరసం - రెండు, చుక్కలు, పంచదార పొడి - చిటికెడు, మిరియాల పొడి - చిటికెడు
తయారీ విధానం : పైన చెప్పిన ముక్కలన్నింటినీ ఒక సరిపడిన గినె్నలో పోసి వాటికి ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి,పంచదార పొడి కలపండి. ఆ గినె్నకు మూతపెట్టి గినె్నను పైకి కిందికి పక్కకి కదపండి. ముక్కలకు పైన వేసిన ఉప్పునిమ్మరసం లాంటివి ముక్కలన్నింటికీ పడతాయి. ఇపుడు పైనే కొత్తిమీర డెకరేట్ చేసి పిల్లలకు చిప్స్‌తో కాని, చిప్స్ లేకుండా కాని ఇవ్వండి. ఇక ఆశ్చర్యపోవడం మీవంతు.