రుచి

కలర్‌ఫుల్ రైస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావాల్సినవి:

బ్రౌన్ బాసుమతి రైస్ -1 కప్పు
= నీరు - ఒకటిన్నర కప్పు,
ఉప్పు- తగినంత
కార్యెటు తురుము- 1 కప్పు,
ఉల్లికాడ - ఒకటి,
గ్రీన్ క్యాప్సికం- 1,
రెడ్ క్యాప్సికం -1,
కొత్తిమీర తరుగు- అరకప్పు,
మిరియాల పొడి- 1 స్పూన్,
నువ్వుల నూనె - 1 స్పూన్

తయారీ విధానం: రైస్‌ను కడి 30 నిముషాలు నానబెట్టి పొడిగా వండి ఆరబెట్టుకోవాలి. నూనెలో ఉల్లికాడలు, క్యారెటు రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ సన్నని మంట మీద కొద్ది నూనెతో వేపుకోవాలి. ఆ తరువాత అన్ని కలిపి ఉప్పు మిరియాల పొడి వేసి కాసేపు సన్నని మంటపైన మగ్గనివ్వాలి. ఇపుడు వండి పెట్టుకున్న రైస్‌ను కలపాలి. ఘుమఘుమ లాడే కలర్‌ఫుల్ రైస్ రెడీ.

-సత్య