రుచి

మెంతికూరతో వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెంతికూరతో వెజ్ వంటకాలే కాదు నాన్ వెజ్ వంటకాలను కూడా తయారుచేసుకోవచ్చు. ఆకుకూరల్లో మంచి ఔషధ విలువలు ఉన్న మెంతికూర కొద్దిగా చేదుగా ఉన్నా పోషకాలు మెండుగా ఉన్నాయి. విటమిన్స్‌తో పాటు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కొన్ని అనారోగ్యాల నివారణకు దీనిని విరివిగా వాడతారు. ఆయుర్వేద వైద్యంలో మెంతికూర మంచి ఔషధంగా ఉపయోగపడుతోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని వాడితే కంట్రోల్‌లో ఉంటుంది. మెంతికూర పొడిని వేడి అన్నంలో కలుపుకుని ఒక ముద్ద తింటే చాలు. ఎన్నో రకాల రోగాలు మనదరి చేరవు. ఇతర కూరగాయలతో కలిపి వంటలు చేసుకోవచ్చు. ఈ ఆకుకూరతో ఎన్నోరకాల వంటలు తయారుచేసుకోవచ్చు.