రుచి

బాదాం ఐస్ బార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనికి పెద్ద సైజు కోన్‌లున్న
ప్లాస్టిక్ స్టాండ్, పెద్ద సైజు స్టిక్స్ - 12
బాదం పప్పు పొడి లేక పేస్ట్ - 1 కప్పు
జీడిపప్పు కోరు - 1/2 కప్పు
కుంకుమ పువ్వు -1 చెంచా
పాలు - 1/2 లీటరు
పంచదార - 1 కప్పు
తేనె - 1 కప్పు
కొబ్బరికోరు - 1/4 కప్పు (ఎండుది)
ఏలకులు - 5
బాదం పేస్ట్‌లో పంచదార వేసి కాచి చల్లార్చిన పాలు వేసి బాగా మిక్సీ పట్టి దానిలో కుంకుమ పువ్వు, జీడిపప్పు కోరు, కొబ్బరితేనె, ఏలకులపొడి చేర్చి కలిపి ఐస్‌బార్స్ గుంటల్లో పోసి పెద్ద స్టిక్ పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. మరునాడు మధ్యాహ్నం తీసి రబ్బర్ గినె్నలు అడుగున నొక్కితే బార్ మాదిరి బాదం బార్ వస్తుంది. దీని సైజులో బట్టర్ పేపర్ తీసుకుని చుట్టి ఐస్‌ముక్కల ఫ్లాస్క్‌లో పెట్టాలి. ఇలా ఐస్‌బార్స్ చేసి ఫ్రిజ్‌లో పెడితే పిల్లలు పెద్దలు తినవచ్చును.