రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంబాయి రవ్వ - 100 గ్రా.
అనాసపండ్ల ముక్కలు - 4 కప్పులు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
యాలకులు - 5
జీడిపప్పు- 24
కొబ్బరికోరు - 1 కప్పు
కిస్‌మిస్ - 12
ముందుగా నేతిలో బొంబాయి రవ్వ దోరగా వేయించాలి. జీడిపప్పు విడిగా వేపుకోవాలి. అనాసపండ్ల ముక్కలను మిక్సీ పట్టి ముద్దగా చేసుకుని బాణలిలో కాస్త నెయ్యివేసి ఉడకనివ్వాలి. ముద్ద దగ్గర పడుతుండగా బొంబాయి రవ్వ, కొబ్బరికోరు, పంచదార వేసి బుడగలు వస్తుండగా యాలకుల పొడి చల్లాలి. నెయ్యి రాసిన పళ్లెంలో జీడిపప్పుముక్కలను పరిచి ఉడకబెట్టిన మిశ్రమం పోసి అన్నివైపులా సర్దాలి. ఇది చల్లారాక ముక్కలు వేసి తిరగవేస్తే జీడిపప్పు ముక్కలు హల్వాకు బాగా అతుక్కుంటాయి.

వాణీ