రుచి

బజ్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెనగపిండి - 2 కప్పులు
అనాసకాయ ముక్కలు - 24
ఉప్పు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
వాము - 1 చెంచా
కారం - 2 చెంచాలు
శెనగపిండి, ఉప్పు, జీలకఱ్ఱ, వాము, కారం కలిపి కాస్త నీరు పోసి గరిటజారుగా చేసుకోవాలి. ఈ ముద్దలో అనాసముక్కలను ముంచి కాగిన నూనెలో బజ్జీల మాదిరి వేపాలి.

వాణీ