రుచి

కస్టర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాసపండ్ల ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 1/2 కప్పు
ద్రాక్షపళ్లు - 1 కప్పు
అరటిపళ్ళ ముక్కలు - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఖర్జూరం ముక్కలు - 1 కప్పు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పాలు - 2 కప్పులు
కాగిన పాలను చల్లార్చి, అందులో కస్టర్డ్ పౌడర్ చేర్చి ముద్దగా కలపాలి. దీనిలో ద్రాక్ష, అరటిపళ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ఖర్జూరం, పంచదార కలిపి బౌల్‌లోకి తీసుకుని సర్ది డీప్ ఫ్రిజ్‌లో 24 గంటల సేపు ఉంచాలి.

వాణీ