రుచి

బటర్ షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాసపండ్ల ముక్కలు
- 2 కప్పులు
పంచదార - 1/2 కప్పు
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - చిటికెడు
ఐస్ ముక్కలు - కాసిన్ని
దానిమ్మ గింజలు -
1/2 కప్పు
తేనె - 1/2 కప్పు
పెరుగులో పంచదార, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తరువాత అనాసపండ్ల ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. చివరగా ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి తేనె, దానిమ్మ గింజలను వేయాలి. చల్లదనం కావాలనుకునే వారు ఐస్‌ముక్కలు వేసుకోవచ్చు.

వాణీ