రుచి

క్యాన్సర్ బాధితులకు వరం క్యాలీఫ్లవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్ బాధితులను క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినమని చెబుతుంటారు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ ‘సి’ ఉన్నాయి. అలాగే నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచే కారకలు సైతం ఇందులో పుష్కలంగా లభిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే ‘్ఫలేట్’ మూలకాలు ఉన్నాయి. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను క్యాలీ ఫ్లవర్‌ను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు. అలాగే ఈ పువ్వులో ఎక్కువగా ఫైబర్ కూడా ఉంది. దీంతో జీర్ణప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇది ‘గ్లూకోరపిన్’ను కలిగి, జీర్ణాశయ లోపలి గోడలను క్యాన్సర్ కారకాల నుంచి ఇతర హానికర కారకాల నుంచి కాపాడుతోంది.