రుచి

మొక్కజొన్న వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషక విలువలు మన శారీరక ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. మొక్కజొన్న కండెలను కాల్చుకుని లేదా ఉడకబెట్టుకుని తినడానికే కాదు, దీని గింజలను పిండి చేసుకుని పలురకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులో స్వీట్‌కార్న్, అమెరికన్ కార్న్, బేబీకార్న్, దేశవాళీ కార్న్ వంటి పలురకాలు ఉన్నాయి. మొక్కజొన్న పిండితో చేసుకునే వంటలు మంచి రుచికరంగానే కాదు, ఆరోగ్యరీత్యా మనకు ఉపకరిస్తాయి.