రుచి

బెండ ప్రయోజనకారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెండలో పోషక పదార్థాలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్, ఫైబర్, విటమిన్ ఎ,సి,ఇలు, ధయామిన్, నియాసిన్, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్, పెక్టిన్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేకూర్చేవే. బెండ ఔషధ పరంగా కూడా ఎంతో ఉపయోగిస్తుంది.
బెండకాయ రసాన్ని ఔషధంలా పుచ్చుకుంటే
డయేరియా తగ్గిపోతుంది.
నాడీ వ్యవస్థ పనితీరుకు సాయపడుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మలబద్ధకాన్ని పోగొడుతుంది.
గుండెకు రక్షణగా పనిచేస్తుంది.
గర్భవతికి, గర్భస్థ శిశువుకు ఆరోగ్యాన్ని
చేకూరుస్తుంది.
బెండరసం బ్లడ్‌షుగర్ తగ్గేలా చేస్తుంది.
శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
అల్సర్ వ్యాధికి ఔషధం. రక్తంలో కొలెస్ట్రాల్
శాతాన్ని తగ్గిస్తుంది.
టిష్యూల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
లేత బెండకాయ ముక్కల కషాయాన్ని తాగితే
గొంతునొప్పి, దగ్గు తగ్గుతాయి.
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది.
జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రతను
పెంచుతుంది. - కె.నిర్మల

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.neకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03